వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్న నెటిజనం
ఇటీవల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాదు, వధూవరులు కూడా అందరితోపాటే డ్యాన్స్‌లు చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాదు, వధూవరులు కూడా అందరితోపాటే డ్యాన్స్‌లు చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. గోవింద-కరిష్మా కపూర్ సాంగ్.. తుమ్సా కోయి ప్యారా కో మసూమ్ నహీ హై పాటపై వధూవరులు డాన్స్ అదరగొట్టారు. వైరల్ అవుతున్న వీడియోలో…ఈ జంట స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ జంట డాన్స్‌లోని ప్రతి స్టెప్‌ను చాలా అద్భుతంగా వేశారు. వారి డ్యాన్స్‌లో వారి మధ్య కెమిస్ట్రీ బంధం స్పష్టంగా కనిపిస్తుంది. అతని డ్యాన్స్ చూస్తుంటే ప్రొఫెషనల్ హీరోలా అనిపిస్తుంది. అదే సమయంలో వధూవరులు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఆహూతులను అలరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ప్రేమ కోసం బెట్ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్ తో.. !!
Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే
ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది
అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

