అనుష్క నా తల్లిగా నటించాలి.. విచిత్రమైన కోరికతో షాకిచ్చిన ప్రభాస్
ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాసే. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేష్కనే. అందుకే అన్నట్టు..
ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాసే. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేష్కనే. అందుకే అన్నట్టు.. అప్పట్లోనే బాహుబలి సినిమాలో వీరిద్దరినీ పెయిరప్ చేశారు మన పాన్ ఇండియన్ డైరెక్టర్ జక్కన్న. పెయిరప్ చేయడమే కాదు ఆన్‌స్క్రీన్‌పై వీరిద్దరి మధ్య కెమెస్ట్రీని పండించి రియల్ కపుల్ అవ్వాలనే కోరికను డార్లింగ్ ఫ్యాన్స్ లో పుట్టేలా చేశారు. నెట్టింట వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను వైరల్ అయ్యేలా చేశారు. ఇక దీనికి ఎక్స్‌టెన్షన్ అన్నట్లుగా.. ఫిల్మ్ ఈవెంట్స్‌లోనూ చీయరఫుల్ గా హంగామా చేశారు ప్రభాస్ అండ్ అనుష్క. అంతమందిలోనూ కబుర్లు చెప్పుకుంటూ.. నవ్వుకుంటూ.. మధ్య మధ్యలో కెమెరా కంటికి చిక్కేస్తూ.. నెట్టింట వస్తున్న పెళ్లి వార్తలను మరింత దూరం తీసుకెళ్లారు. అంతలోనే బాహుబలి ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనుష్క తనుకు తల్లిగా నటించాలని కోరుకుంటున్నా అంటూ ప్రభాస్ స్టేట్మెంట్ ఇచ్చి అనుష్కతో పాటు అందర్నీ షాక్ చేశారు. అయితే అప్పట్లో అందర్నీ షాక్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట మరో సారి వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. డార్లింగ్ మాటలు విన్న వారందరినీ.. మరోసారి నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా.. లోకేశ్ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా
వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్న నెటిజనం
Viral: ప్రేమ కోసం బెట్ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్ తో.. !!
Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే