Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు

Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు

Phani CH

|

Updated on: Jul 12, 2022 | 1:38 PM

ప్రస్తుతం వరుస సినిమాలతో సాయి పల్లవి ఎంతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తన తాజా సినిమా విరాట పర్వం ఓటీటీలో సందడి చేస్తోంది. ఎప్పుడూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈ బ్యూటీ..

ప్రస్తుతం వరుస సినిమాలతో సాయి పల్లవి ఎంతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తన తాజా సినిమా విరాట పర్వం ఓటీటీలో సందడి చేస్తోంది. ఎప్పుడూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈ బ్యూటీ.. తాజాగా తన చిన్ననాడు జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఓ ప్రేమ లేఖ కారణంగా బాల్యంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, దీని వల్ల తన పేరెంట్స్ కొట్టారంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే సాయి పల్లవి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంకు చెందిన పాపులర్‌ షోలో పాల్గొన్నారు. ఆమెతోపాటు రానా దగ్గుబాటి కూడా ఆ షోలో పాల్గొన్నారు. కాగా ఆ షోలో యాంకర్.. సాయి పల్లవిని కొన్ని గుర్తుండిపోయే చిన్ననాటి విషయాలను చెప్పమని కోరగా, అందుకు సాయి పల్లవి చిన్నతనంలో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను 7వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి తన స్కూల్ బ్యాగ్‌లో ప్రేమలేఖ పెట్టాడట. అది తాను గమనించలేదట. ఇంటికి వెళ్లాక ఆమె తల్లిదండ్రులు ఆ ప్రేమలేఖను చూసి తనను తీవ్రంగా కొట్టారని చెప్పారు సాయి పల్లవి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.. లోకేశ్‌ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా

వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటున్న నెటిజనం

Viral: ప్రేమ కోసం బెట్‌ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌ తో.. !!

Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే

ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

 

Published on: Jul 12, 2022 01:38 PM