Gunturu Karam: మహేష్ సినిమా నుంచి పూజా అవుట్
మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి బయటికి వచ్చిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. మహేష్ మూవీపై లేని పోని కన్ఫూజన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఏంటి? ఈ మూవీ నుంచి నిజంగానే పూజా తప్పుకుందా అనే డౌట్ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసి వారందర్నీ తొలుస్తోంది.
మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి బయటికి వచ్చిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. మహేష్ మూవీపై లేని పోని కన్ఫూజన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఏంటి? ఈ మూవీ నుంచి నిజంగానే పూజా తప్పుకుందా అనే డౌట్ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసి వారందర్నీ తొలుస్తోంది. ఎస్ ఎస్ ఎమ్ బీ 28 వర్కింగ్ టైటిల్‌తో.. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ ఎప్పుడో ఓ సినిమాను లైనప్ చేశారు. షూటింగ్ కూడా మొదలెట్టి.. ఓ రేంజ్‌లో పరిగెత్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నేమ్ గుంటూరు కారమంటూ అనౌన్స్ చేసి… ఈ మూవీ పై ఎక్కడలేని అంచనాలను పెంచేశారు. దాంతో పాటే.. ఈ మూవీలో.. పూజా హెగ్డే.. శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారని హింట్ కూడా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి దిగిన మోదీ..
Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్ గర్జన.. Day4 అరాచకం
మెగా ప్రిన్సెస్ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..
మరదల్ పుట్టిందని.. భళే హ్యాపీగా ఉన్నావ్ కదరా.. వైరల్ అవుతున్న మీమ్
అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

