Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్ గర్జన.. Day4 అరాచకం
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఓ పక్క వివాదాలకు కేరాఫ్ గా కొనసాగుతూనే.. మరో పక్క జనాల నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇప్పటికీ రాబట్టుకుంటేనే ఉంది. బాక్సాఫీస్ వసూళ్లలో.. ఇండియన్ సినిమాస్ దగ్గర... నయా రికార్డులు క్రియేట్‌చేసేలా కూడా కనిపిస్తోంది.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఓ పక్క వివాదాలకు కేరాఫ్ గా కొనసాగుతూనే.. మరో పక్క జనాల నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇప్పటికీ రాబట్టుకుంటేనే ఉంది. బాక్సాఫీస్ వసూళ్లలో.. ఇండియన్ సినిమాస్ దగ్గర… నయా రికార్డులు క్రియేట్‌చేసేలా కూడా కనిపిస్తోంది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. రామాయణం ఆధారంగా.. తెరెకెక్కిన ఈ మూవీ జెస్ట్ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే దాదాపు 340 కోట్లు వచ్చేలా చేసకుంది. ఇక డే ఫోర్ కూడా.. అదే జోర్ కంటిన్యూ చేస్తూ… వసూళ్లలో.. నోటబుల్ గ్రోత్‌ను.. వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా ప్రిన్సెస్ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..
మరదల్ పుట్టిందని.. భళే హ్యాపీగా ఉన్నావ్ కదరా.. వైరల్ అవుతున్న మీమ్
అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..
Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు
TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి మోదీ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

