మెగా ప్రిన్సెస్ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..
ట్రిపుల్ ఆర్ సినిమాతో.. జపాన్‌లో కూడా తుఫాన్ క్రియేట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అక్కడ కూడా తనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు. ఆ తరువత రిలీజ్ అయిన మగధీర సినిమాతో.. మరింత మంది జపనీయులు తన ఫ్యాన్స్ గా మారేలా చేసుకున్నారు. మరి అలాంటి తమ అభిమాన హీరో రామ్ చరణకు..
ట్రిపుల్ ఆర్ సినిమాతో.. జపాన్‌లో కూడా తుఫాన్ క్రియేట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అక్కడ కూడా తనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు. ఆ తరువత రిలీజ్ అయిన మగధీర సినిమాతో.. మరింత మంది జపనీయులు తన ఫ్యాన్స్ గా మారేలా చేసుకున్నారు. మరి అలాంటి తమ అభిమాన హీరో రామ్ చరణకు.. తాజాగా పండండి పాప పుట్టిందని తెలియడంతో.. జపనీయులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ అండ్ తన వైఫ్ ఉపాసనకు కంగ్రాట్స్ చేస్తూ… సోషల్ మీడియా హ్యండిల్లో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..
Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు
TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి మోదీ
News Watch: జాతకాలు రెడీ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

