అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రియ్యారని తెలియడంతో... మెగా ఫ్యాన్స్ అందరూ అపోలో ఆసుపత్రి దగ్గరికి భారీగా చేరిపోయారు. తమ అభిమాన హీరో.. ఆనంద క్షణాలను దగ్గరుండి మరీ చూసేందుకు అక్కడే నిరిక్షించారు. వెల్‌కమ్ మెగా ప్రిన్సెస్ అంటూ... కంగ్రాట్స్ అన్నా వదినా అంటూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రియ్యారని తెలియడంతో… మెగా ఫ్యాన్స్ అందరూ అపోలో ఆసుపత్రి దగ్గరికి భారీగా చేరిపోయారు. తమ అభిమాన హీరో.. ఆనంద క్షణాలను దగ్గరుండి మరీ చూసేందుకు అక్కడే నిరిక్షించారు. వెల్‌కమ్ మెగా ప్రిన్సెస్ అంటూ… కంగ్రాట్స్ అన్నా వదినా అంటూ.. ఆసుపత్రి ముందే బ్యానర్లు కట్టారు. అంతేకాదు… మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి తియ్యని వేడుక చేసుకున్నారు. కేక్ కట్ చేశారు. హార్ట్ షేప్‌లో ఉన్న బెలూన్స్ ఎగరవేశారు. కేరింతలు కొడుతూ.. అపోలో అదిరిపోయేలా హంగామా చేశారు. ఇక అపోలో ఆసుపత్రితో పాటు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కంగ్రాట్స్ రామ్ చరణ్ ఉపాసన అని ఉన్న భారీ ప్లెక్లీ కట్టారు. డప్పు చప్పులతో… డ్యాన్లు చేశారు. భారీగా బాణా సంచా కాల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు
TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి మోదీ
News Watch: జాతకాలు రెడీ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

