Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు
జనాల నుంచి డబ్బులు గుంజడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు అభిలాష్, అభిషేక్‌లను సిద్ధిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడే
జనాల నుంచి డబ్బులు గుంజడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు అభిలాష్, అభిషేక్‌లను సిద్ధిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో స్క్రీన్ రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సిద్ధిపేట పోలీసులు సైబర్ నేరగాళ్లు అభిలాష్, అభిషేక్‌లను అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి మోదీ
News Watch: జాతకాలు రెడీ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
వైరల్ వీడియోలు
Latest Videos