మరదల్ పుట్టిందని.. భళే హ్యాపీగా ఉన్నావ్ కదరా.. వైరల్ అవుతున్న మీమ్
మీమ్స్! చెప్పాలనుకున్నది.. సూటిగా చెబుతాయి. ఎవ్వరినైనా ఘాటుగా.. కడిగిపడేస్తాయి. అందర్నీ నవ్విస్తాయి... అప్పుడప్పుడు ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. క్రియేటివ్‌గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి.. మరీ సిల్లీగా కూడా అనిపిస్తుంటాయి. అలాంటి మీమ్ మేకింగ్ ... ఇప్పుడో క్రియేటివ్ థింగ్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మీమ్స్! చెప్పాలనుకున్నది.. సూటిగా చెబుతాయి. ఎవ్వరినైనా ఘాటుగా.. కడిగిపడేస్తాయి. అందర్నీ నవ్విస్తాయి… అప్పుడప్పుడు ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. క్రియేటివ్‌గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి.. మరీ సిల్లీగా కూడా అనిపిస్తుంటాయి. అలాంటి మీమ్ మేకింగ్ … ఇప్పుడో క్రియేటివ్ థింగ్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ప్రొఫెషన్‌గా మారిపోయింది. మీమర్స్ అనే ఫెటిర్నిటీని ఏర్పడేలా చేసింది. ఎస్! ఒక పర్టిక్యూలర్ న్యూస్‌పై… లేదా ఒక విషయం పై.. చాలా క్రియేటివ్‌గా.. చాలా ఫాస్ట్ గా వచ్చే మీమ్స్… ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనకు, పండండి బిడ్డ పుట్టడం పై కూడా వచ్చాయి. అందరికీ ఈ న్యూస్‌ను వేగంగా చేరవేశాయి. దాంతో పాటే నెట్టిం తెగ వైరల్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా ప్రిన్సెస్ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..
అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..
Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు
TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి మోదీ
News Watch: జాతకాలు రెడీ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

