AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.. రంగంలోకి దిగిన మోదీ..

Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.. రంగంలోకి దిగిన మోదీ..

Phani CH
|

Updated on: Jun 21, 2023 | 9:21 AM

Share

ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న ఆదిపురుష్ మూవీ మేకర్స్‌కు బిగ్ షాక్‌ తగిలింది. ఈ మూవీ బ్యాన్ విషయం.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ వరకు వెళ్లింది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీకి లేఖ రాసింది. ఈ సినిమా స్క్రీన్‌ ప్లే.. డైలాగులు రాముడి.. హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా..

ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న ఆదిపురుష్ మూవీ మేకర్స్‌కు బిగ్ షాక్‌ తగిలింది. ఈ మూవీ బ్యాన్ విషయం.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ వరకు వెళ్లింది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీకి లేఖ రాసింది. ఈ సినిమా స్క్రీన్‌ ప్లే.. డైలాగులు రాముడి.. హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆ లేఖలో ఆరోపించి.. ఏకంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షాకయ్యేలా చేసింది. ఎస్ ! ఆదిపురుష్‌ హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్నీ తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని మోదీకి రాసిన లేఖలో.. పేర్కొన్న ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్‌ అసోషియేషన్.. శ్రీరాముడు అందరికీ దేవుడని.. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయంది. దేవుళ్లను వీడియో గేమ్‌ల్లో పాత్రల్లాగా ఆదిపురుష్ మేకర్స్ చిత్రీకరించరని… భారతీయ సినిమా చరిత్రలో రామాయణాన్ని ఇంతలా అవమానించిన సినిమా మరోటి లేదని తమ లేఖలో కోట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్‌ గర్జన.. Day4 అరాచకం

మెగా ప్రిన్సెస్‌ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..

మరదల్ పుట్టిందని.. భళే హ్యాపీగా ఉన్నావ్‌ కదరా.. వైరల్ అవుతున్న మీమ్

అపోలో అదిపోయేలా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు..

Digital TOP 9 NEWS: న్యూడ్ కాల్స్‌తో దబిడిదిబిడి | మెగాస్టార్ కంట ఆనందబాష్పాలు

 

 

 

Published on: Jun 21, 2023 09:18 AM