Mahesh Babu Interview: సర్కారు వారి పాటకు సీక్వెల్ ఉంటుందా? మహేశ్ ఏం చెప్పారంటే ??
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం నెలకొంటుంది. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Watch:
Indian Army: నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులు.. ఆర్మీ సైన్యం రెస్క్యూ ఆపరేషన్ .. వీడియో వైరల్..
Published on: May 10, 2022 05:44 PM
వైరల్ వీడియోలు
Latest Videos