Allu Arjun Instagram: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన ఇన్‌స్టాగ్రామ్ అసలు ఏమైంది.? వివరాలు..
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో.. చాలా తక్కువ టైంలో ఎక్కువ రీచ్ దక్కించుకుంది ఇన్‌స్టాగ్రామ్. పాపులారిటితో ట్విట్టర్ పరుగెడుతున్న టైంలోనే.. దాన్ని బీట్ చేసి.. తనకంటూ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకుంది. సెలబ్రిటీలను కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడేలా చేసుకుంది. అయితే ఇదే ఇన్‌స్టా కొంత మంది సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటుంది. అందులో సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండడం.. అప్పట్లో సెన్సేషన్ టాపిక్ కూడా అయింది.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో.. చాలా తక్కువ టైంలో ఎక్కువ రీచ్ దక్కించుకుంది ఇన్‌స్టాగ్రామ్. పాపులారిటితో ట్విట్టర్ పరుగెడుతున్న టైంలోనే.. దాన్ని బీట్ చేసి.. తనకంటూ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకుంది. సెలబ్రిటీలను కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడేలా చేసుకుంది. అయితే ఇదే ఇన్‌స్టా కొంత మంది సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటుంది. అందులో సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండడం.. అప్పట్లో సెన్సేషన్ టాపిక్ కూడా అయింది. అయితే వెరీ షాకింగ్‌లీ..! తాజాగా ఇన్‌స్టా గ్రామ్.. మన ఐకాన్ స్టార్ బన్నీని అన్ ఫాలో చేసింది. అందర్నీ ఒక్క సారిగా షాకయ్యేలా చేసింది. 665 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. ఇన్‌స్టా అఫీషియల్ హ్యాండిల్.. జస్ట్ 82 మంది సెలబ్రిటీలను మాత్రమే ఫాలో అవుతుంది. తమ ఫ్లాట్ ఫాంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారిని. ఒక్కసారిగా ఇన్‌స్టాలో పాపులర్ అయిన వారిని.. ట్రెండింగ్‌లోకి వెళ్లిన వారిని… ఇన్‌స్టా టీం కలుస్తుంది. వారి స్టోరీని ఓ రీల్‌గా షూట్ చేసి… ఇన్‌స్టా అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తుంది. ఆ క్రమంలోనే వారిని ఫాలో అవతుంది. ఆ తరువాత కొద్ది కాలానికి అన్ ఫాలో కొడుతుంది. ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు.. కొంత మంది సోషల్ మీడియా అఫీషియల్స్.
అల్లు అర్జున్ దాదాపు 24 మిలియన్ ఫాలోవర్స్‌లో.. ఇన్‌స్టాలోనే మోస్ట్ ట్రెండింగ్ స్టార్‌గా ఉన్నారని.. అందుకే రీసెంట్‌గా… ఇన్‌స్టా.. బన్నీతో ఓ రీల్ కూడా షూట్ చేసి.. తమ హ్యాండిల్లో పోస్ట్ చేసిందని సోషల్ మీడియా అఫీషియల్స్ గర్తు చేస్తున్నారు. ఆ తరువాత షరామామూలుగానే అన్‌ఫాలో కొట్టింతే అప్ప అంతకంటే.. పెద్ద రీజన్ ఏం ఉండదని చెబుతున్నారు. అయితే వీరి మాటలకు పక్కకు పెడితే.. ఇన్‌స్టా.. ఇలా ఉన్నపళంగా బన్నీని అన్‌ఫాలో కొట్టడం.. ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేస్తోంది. ఇన్‌స్టా పై నెగెటివ్ కామెంట్స్ చేసే వరకు వెళుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.