AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasekhar: 'గుడిలోకి తప్ప తాగి వెళ్లిన రాజశేఖర్' దెబ్బకు హీరోకు కళ్లు తెరిపించారు.! వీడియో.

Rajasekhar: ‘గుడిలోకి తప్ప తాగి వెళ్లిన రాజశేఖర్’ దెబ్బకు హీరోకు కళ్లు తెరిపించారు.! వీడియో.

Anil kumar poka
|

Updated on: Dec 28, 2023 | 8:54 AM

Share

అప్పుడప్పుడు నిజ జీవితంలో జరిగే కొన్ని ఘటనలు.. వెరీ షాకింగ్‌గా ఉంటాయి. సినిమా సీన్స్‌ను తలపిస్తాయి. తాజాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవితంలోని ఓ వాస్తవ ఘటన కూడా.. విన్ని వారిందరికీ అదే ఫీలింగ్ కలిగిస్తోంది. షాక్ అయ్యేలా చేస్తోంది. అటు డాక్టర్‌గా... ఇటు యాక్టర్‌గా.. మధ్యలో ప్రొడ్యూసర్‌గా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ బిజీగా ఉండే రాజశేఖర్.. ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన షాకింగ్ ఇన్‌సిడెంట్‌ గురించి చెప్పారు.

అప్పుడప్పుడు నిజ జీవితంలో జరిగే కొన్ని ఘటనలు.. వెరీ షాకింగ్‌గా ఉంటాయి. సినిమా సీన్స్‌ను తలపిస్తాయి. తాజాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవితంలోని ఓ వాస్తవ ఘటన కూడా.. విన్ని వారిందరికీ అదే ఫీలింగ్ కలిగిస్తోంది. షాక్ అయ్యేలా చేస్తోంది. అటు డాక్టర్‌గా.. ఇటు యాక్టర్‌గా.. మధ్యలో ప్రొడ్యూసర్‌గా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ బిజీగా ఉండే రాజశేఖర్.. ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన షాకింగ్ ఇన్‌సిడెంట్‌ గురించి చెప్పారు. తాగి దేవుడి ముందుకు వెళ్లిన తనకు ఆ దేవుడు ఎలా కళ్లు తెరిపించాడనేది వివరించారు.

మొదట్లో తనకు దేవుడంటే నమ్మకం లేదు చెప్పిన రాజశేఖర్.. అప్పట్లో తనకంటే ఐదేళ్లు పెద్ద అమ్మాయిని ప్రేమించానన్నారు. అయితే ఆ అమ్మాయి రిజక్ట్ చేసిందని.. దాంతో దేవదాస్ అయ్యానని.. మందుకు సిగిరెట్ కు బానిసయ్యానన్నారు. అప్పుడు ఒక ఫ్రెండ్ దేవుడి మీద నమ్మకం లేదు అందుకే ఇలా జరుతుందంటే.. ఫుల్ గా తాగేసి.. పక్కన ఉన్న ఓ శివాలయానికి వెళ్ళానన్నారు. దేవుడి ముందు అలాగే నిలుచుని.. తాను ప్రేమించ అమ్మాయి.. తిరిగి తనను ప్రేమిస్తే.. నిన్ను నమ్ముతానని.. లేకుంటే.. నువ్వో రాయివని.. దేవిడితోనే చెప్పా అన్నాడు. అయితే వెరీ షాకింగ్‌గా… ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పిందన్నారు రాజశేఖర్. అంతేకాదు రా రా పోరా.. అన్న అమ్మాయి రండి పొండి.. అని పిలిచే వరకు వచ్చిందంటూ.. ఒకప్పటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈమాటలతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.