Sardar Movie Pre Release Event: సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Sardar Movie Pre Release Event: సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 19, 2022 | 8:26 PM

‘విరుమన్’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ వంటి వరుస బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు కార్తి. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సర్దార్‌’ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నాడు.

‘విరుమన్’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ వంటి వరుస బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు కార్తి. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సర్దార్‌’ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నాడు. పీ.ఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం అటు తమిళంలో, ఇటు తెలుగులో వరుసగా ప్రమోషన్లు జరుపుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..

లయ, మంగ్లీ డ్యాన్స్‌ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..

Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్‌.. నెం.1 హీరో ఇక మనోడే !!

Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!

‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV

 

 

Published on: Oct 19, 2022 05:55 PM