Vikram: జెస్ట్ 2 రోజుల్లోనే.. 100 కోట్లకు చేరువలో.. 'విక్రమ్‌' బాక్సాఫీస్‌ ఊచకోత

Vikram: జెస్ట్ 2 రోజుల్లోనే.. 100 కోట్లకు చేరువలో.. ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ ఊచకోత

Phani CH

|

Updated on: Jun 06, 2022 | 9:38 AM

విక్రమ్‌! ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫిల్మ్. జనాలను హంట్ చేస్తున్న ఫిల్మ్. రిపీటెడ్ ఆడియెన్స్ ను పట్టేస్తున్న ఫిల్మ్. ఎస్ ! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్, ఫహాద్, విజయ్‌ సేతుపతి కాంబోలో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా..



విక్రమ్‌! ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫిల్మ్. జనాలను హంట్ చేస్తున్న ఫిల్మ్. రిపీటెడ్ ఆడియెన్స్ ను పట్టేస్తున్న ఫిల్మ్. ఎస్ ! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్, ఫహాద్, విజయ్‌ సేతుపతి కాంబోలో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తోంది. కమల్‌ స్టామినా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. ఇక అకార్డింగ్ టూ రిపోర్ట్స్ విక్రమ్‌ సినిమా… జెస్ట్ రిలీజైన రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌ 84.75కోట్లను వసూలు చేసింది. వసూల్ చేయడమే కాదు.. స్టార్ హీరోలకు నయా టార్గెట్ సెట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొమ్మసిల్లి పడిపోయన యజమాని !! పెంపుడు ఎలుక ఏం చేసిందో తెలుసా !!

‘మేజర్’ చూశాక.. కొడుకును తలుచుని ఏడ్చిన సందీప్ ఫాదర్ !!

అల్లు అర్జున్ సినిమాలో అక్షయ్ కుమార్ ?

Published on: Jun 06, 2022 09:38 AM