‘మేజర్’ చూశాక.. కొడుకును తలుచుని ఏడ్చిన సందీప్ ఫాదర్ !!
మేజర్ సినిమా మా దుఃఖాన్ని మరిచేలా చేసిందని.. సందీప్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్.
మేజర్ సినిమా మా దుఃఖాన్ని మరిచేలా చేసిందని.. సందీప్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్. తాజాగా ఈ సినిమా చూసిన ఆయన తన కొడుకును గర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోరాటం చేసి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మేజర్. డైరెక్టర్ శశికిరణ్ తిక్క, అడివి శేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ తాజాగా రిలీజైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ సినిమాలో అక్షయ్ కుమార్ ?
Vikram: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి కమల్ హాసన్ నటవిశ్వరూపం..
భాగ్యనగరంలో భలే దొంగ !! వీడు దోచుకోడు.. కానీ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

