Vikram: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి కమల్ హాసన్ నటవిశ్వరూపం..
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విక్రమ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విక్రమ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ మూవీ జూన్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. మరోసారి వెండితెరపై కమల్ తన నటవిశ్వరూపం చూపించారని.. ది లయన్ ఈజ్ బ్యాక్.. అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఏకంగా ఓ అభిమాని మాత్రం విక్రమ్ సినిమాను బాహుబలి 2తో పోల్చాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భాగ్యనగరంలో భలే దొంగ !! వీడు దోచుకోడు.. కానీ !!
మీ కార్లు పార్కింగ్‌లో పెడుతున్నారా ?? అయితే జాగ్రత్త !!
అల్లరి చేయడం లో కూడా క్రమశిక్షణ తప్పవు !! ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

