సొమ్మసిల్లి పడిపోయన యజమాని !! పెంపుడు ఎలుక ఏం చేసిందో తెలుసా !!

సొమ్మసిల్లి పడిపోయన యజమాని !! పెంపుడు ఎలుక ఏం చేసిందో తెలుసా !!

Phani CH

|

Updated on: Jun 03, 2022 | 8:13 PM

ప్రస్తుత కాలంలో పెంపుడు జంతువులు లేని ఇల్లు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది తమ తమ ఇళ్లలో తప్పకుండా పెంపుడు జంతులను పెంచుకుంటున్నారు.

ప్రస్తుత కాలంలో పెంపుడు జంతువులు లేని ఇల్లు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది తమ తమ ఇళ్లలో తప్పకుండా పెంపుడు జంతులను పెంచుకుంటున్నారు. వాటితో కాలక్షేపం చేస్తున్నారు. అవి చూపే స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ పెంపుడు జంతువు తన యజమాని పట్ల చూపిన ప్రేమ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరుగుతుందో తెలియక.. అల్లాడిపోయిన ఆ మూగ జీవి ఆత్రుతను చూసి నెటిజన్లు పాపం అంటూనే దాని కేరింగ్ పట్ల ముచ్చటపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి తన ఇంట్లో ఎలుకను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆ యువతి తన ఎలుకపై ప్రాంక్ చేసింది. అందులో భాగంగా యువతి ఒక గది నుంచి మరో గదిలోకి వచ్చింది. అప్పటికే అనుకున్న ప్రకారం.. ఆ యువతి సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటిస్తూ నేలపై పడుకుంది. ఆ విషయం తెలియని పెంపుడు ఎలుక.. తన యజమాని కింద పడిపోవడం చూసి ఏదో అయ్యిందని కంగారు పడింది. అమ్మాయి వద్దకు వచ్చి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మేజర్’ చూశాక.. కొడుకును తలుచుని ఏడ్చిన సందీప్ ఫాదర్ !!

అల్లు అర్జున్ సినిమాలో అక్షయ్ కుమార్ ?

Vikram: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి కమల్ హాసన్ నటవిశ్వరూపం..

 

 

Published on: Jun 03, 2022 08:13 PM