Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్ ఓపికకు దండం !!
యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్ చేసే కమల్... యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్ కోసం బాగానే కష్టపడుతుంటారు. ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు. తన గెటప్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు.
యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్ చేసే కమల్… యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్ కోసం బాగానే కష్టపడుతుంటారు. ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు. తన గెటప్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ గెటప్ కోసం కమల్.. దాదాపు 3 గంటలు కష్టపడ్డారట. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల డిజైన్ చేసిన ఈ ప్రొస్థటిక్ మేకప్‌ను వేసుకోడానికి … రిమూవ్ చేయడానికి తన షూట్ కంప్లీట్ అయ్యే వరకు.. దాదాపు 6 గంటలు ఓపికగా వెయిట్ చేశారట. అయితే ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో.. కమల్ ఓపికకు దండం అనే కామెంట్ ఫన్నీగా నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ స్టార్ హీరోయిన్ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట
వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..
TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

