TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్
రిలీజ్‌కు ముందు రికార్డ్‌లు బ్రేక్ చేస్తోంది కల్కి! హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేస్తోంది కల్కి! ఎస్ ! ఓవర్‌సీస్‌లో ప్రీ బుకింగ్స్‌లో తాజాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. అమెరికాలో ప్రీ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా తాజాగా హిస్టరీకెక్కింది. ఈ ఫీట్‌తో అటు అమెరికాతో పాటు.. ఇంటు ఇండియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది.
రిలీజ్‌కు ముందు రికార్డ్‌లు బ్రేక్ చేస్తోంది కల్కి! హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేస్తోంది కల్కి! ఎస్ ! ఓవర్‌సీస్‌లో ప్రీ బుకింగ్స్‌లో తాజాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. అమెరికాలో ప్రీ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా తాజాగా హిస్టరీకెక్కింది. ఈ ఫీట్‌తో అటు అమెరికాతో పాటు.. ఇంటు ఇండియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. యానిమల్ సినిమాలో రణ్బీర్‌తో తలపడి తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు బాబీ డియోల్. అలా వచ్చిన క్రేజ్‌తోనే యంగ్ టైగర్ దేవర మూవీలోనూ బంపర్ ఆఫర్ పట్టేశారు. దేవరతో తలపడేందుకు వస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌కు విలన్‌గా బాబీ డియోల్ ఛాన్స్ కొట్టేయడాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్న ఫ్యాన్స్.. దేవరతో పోటీ పడి మరీ యాక్ట్ చేయడం అంత ఈజీ కాదంటూ.. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు. తన పోస్టులతో.. బాబీ డియోల్‌ను నెట్టింట యంగ్ టైగర్ తో పాటు ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లూకోజ్ వాటర్ తెగ తాగేస్తున్నారా ?? ఎవరు, ఎప్పుడు, ఎంత తాగవచ్చు ??
కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి
అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్ ఎవరు ??
వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

