ఆ స్టార్ హీరోయిన్ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే .. ఎవరైనా ఊరుకుంటారా? ఎగిరి గంతేస్తారు? ఎలాగైనా సినిమాకు డేట్స్ ఇచ్చేస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా మాత్రం అలా చేయకుండా ట్రిపుల్ ఆర్ కు ముందు రెండు సార్లు యంగ్ టైగర్ సినిమాకు హ్యాండ్ ఇచ్చిందట. ముచ్చటగా మూడో సారి కూడా దేవర సినిమాకు మొండి చేయి చూపించట. అయితే ఈ న్యూస్ ఇప్పుడెందుకో నెట్టింట ట్రెండ్ అవుతోంది ఇప్పుడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..
TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!