వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..
చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే...చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీని కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు.
చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే…చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీని కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు. ఎలక్షన్లలో విజయం సాధించిన తన తమ్ముడు పవన్‌ను స్వయంగా సత్కరించారు చిరు. అయితే ఈ వీడియోనే చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట. అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాలను చూసి ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పవన్, చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు.. భారత సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని… అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై చిరుతో చెప్పి అప్రియేట్ చేశారట మోదీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

