Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్
గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు.
గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. ఇటీవల తన సీమంతం వేడుకను సోషల్ మీడియాద్వారా పంచుకున్న కాజల్ తాజాగా మరో వీడియో పోస్ట్ చేసారు. కాజల్.. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో ఎలాంటి ఆరోగ్యకరమైన వ్యాయామం చేయాలో వివరిస్తూ తాజాగా మరో వీడియోను పంచుకున్నారు. ‘‘నేను ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటాను. జీవితంలో ఇప్పటి వరకు చాలా పని చేశాను. గర్భం అనేది భిన్నమైన బాల్ గేమ్ వంటింది. గర్భవతి అయిన మహిళలు అందరూ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఏరోబిక్, స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు కాజల్. ప్రెగ్నెన్సీ సమయంలో సంపూర్ణ ఫిట్నెస్ మెయింటెన్ చేయడానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.
Also Watch:
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

