Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఆగాలని, ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచమంతా కోరుతున్నా రష్యా మాత్రం తగ్గడం లేదు.
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఆగాలని, ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచమంతా కోరుతున్నా రష్యా మాత్రం తగ్గడం లేదు. ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు రష్యా దాడులు మాత్రం ఆగడం లేదు. ఇక ఉక్రెయిన్ సైతం రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఆ దేశ అధ్యక్షడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెన్ను చూపకుండా పోరాడుతున్నారు. అధ్యక్షుడి హోదాను సైతం పక్కన పెట్టి కదన రంగంలోకి దిగి సైనికుడి అవతారమెత్తారు. దీంతో జెలెన్స్కీ తెగువకు ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. దేశాలతో సంబంధం లేకుండా అందరూ జెలెన్స్కీకి మద్ధుతుగా నిలు స్తున్నారు. ఇప్పటికే పలువరు ఇంటర్నేషనల్ స్టార్స్ ఆయనకు మద్ధతుగా నిలవగా తాజాగా నటి సమంత కూడా జెలెన్స్కీకి మద్ధతు ఇచ్చారు
Also Watch:
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్
Published on: Mar 02, 2022 09:09 AM
వైరల్ వీడియోలు
Latest Videos