Kerala: ఉద్యోగికి బెంజ్ కారు బహుమతిచ్చిన బాస్ !! వీడియో
కేరళ వ్యాపారి 22 ఏళ్ళుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి 45 లక్షలు ఖరీదు చేసే బెంజ్ను బహుకరించారు. కేరళలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్ రిటైలింగ్ సంస్ధ మైజీ యజమాని ఏకే షాజి ఉద్యోగిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
కేరళ వ్యాపారి 22 ఏళ్ళుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి 45 లక్షలు ఖరీదు చేసే బెంజ్ను బహుకరించారు. కేరళలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్ రిటైలింగ్ సంస్ధ మైజీ యజమాని ఏకే షాజి ఉద్యోగిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మైజీని స్ధాపించక ముందు నుంచే అనిష్ తన వెన్నంటి నడిచాడని షాజీ అన్నారు. అనిష్ ప్రస్తుతం మైజీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. గతంలో మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ లో పనిచేశారు. పనిపట్ల అనిష్ కనబరిచే శ్రద్ధ, అంకితభావం తనను ఆకట్టుకుందని షాజి ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చారు.
Also Watch:
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

