ఎందుకు సామీ.. మంచి ఫుడ్ చెడగొడతారు !! నెట్టింట వెరైటీ వంటకం హల్చల్.. వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు.. వంటకాల వీడియోస్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు.. వంటకాల వీడియోస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. వంటలను ఎలా చేయాలి.. టెస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది.. స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ ఫేమస్.. ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్కు సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా టెస్టీగా ఉండే వంటలను తమ అతి తెలివితో విచిత్రంగా ట్రై చేస్తున్నారు కొందరు. రోజ్ పకోడి.. చాక్లెట్ పానీపూరి, ఐస్ క్రీమ్ సమోసా.. ఇలా కొత్త కొత్త రుచులతో వంటకాన్ని రెడీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మిడీయాలో చాలానే ఉంటాయి… తాజాగా మరో విచిత్ర వంటకం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న కొత్తరకం వంటకం.. చోలే బతురే.. ఇది పంజాబీ ఫేమస్ వంటకం..ఈ ఫుడ్ టేస్ట్ను ఇష్టపడని వారుండరు. చోలే బతురే అంటే..శనగలతో చేసే కర్రీ.. దీనికి రాష్ట్రాల వారిగా అభిమానులు ఉన్నారు. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు.
Also Watch:
Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

