AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana Last Rites: కైకాల అంత్యక్రియలు పూర్తి.. నటోత్కచుడికి తుది వీడ్కోలు..

Kaikala Satyanarayana Last Rites: కైకాల అంత్యక్రియలు పూర్తి.. నటోత్కచుడికి తుది వీడ్కోలు..

Phani CH
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 24, 2022 | 12:04 PM

Share

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతూ నిన్న (23)న తెల్లవారుజామున కనుమూశారు. కైకాల మరణవార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది . దాదాపు 777 ల సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల. ముఖ్యంగా యముడి పాత్రకు కైకాల సత్యనారాయణ పెట్టింది పేరు.



Published on: Dec 24, 2022 10:57 AM