Kachha Badam Song: నేను పల్లీలే అమ్ముకుంటాను.. కచ్చా బాదమ్ సింగర్ భుబన్
కచ్చాబాదం సాంగ్ ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించిదో తెలిసిందే.. ప్రపంచమంతా ఈ పాట గురించే మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదమ్ గురించే చర్చ. పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన ఈ పాట తెగ వైరల్ అయింది. సెలబ్రిటీలు కూడా కచ్చాబాదం పాటకు స్టెప్పులేసి ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. ఈ పాటతో వీధి వీధి తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగించే భుబన్ బద్యాకర్..

Published on: Mar 14, 2022 09:43 AM
వైరల్ వీడియోలు
Latest Videos