Prabhas Fan Suicide: ప్రభాస్ అభిమాని ఆత్మహత్య!.. తల్లి ఫిర్యాదు..

Ravi Kiran

|

Updated on: Mar 14, 2022 | 9:41 AM

కర్నూలులోని తిలక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. తన అభిమాన హీరో సినిమా బాగా లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని రవితేజ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

Published on: Mar 14, 2022 09:41 AM