కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?
టాలీవుడ్‌లో వెబ్‌సైట్ల రివ్యూలపై నిర్మాతల ఆగ్రహం పెరుగుతోంది. కె-ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా నకిలీ రివ్యూలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగత పగలతో సినిమా తలరాతను మారుస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో ఉంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని, చిన్న నిర్మాతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొత్తం పరిశ్రమ సమస్య అని రాజేష్ దండా హెచ్చరించారు.
టాలీవుడ్ పరిశ్రమలో వెబ్‌సైట్లు, డిజిటల్ మీడియా రివ్యూలపై నిర్మాతల ఆగ్రహం తీవ్రమవుతోంది. నకిలీ రివ్యూలతో సినిమాల ప్రాణాన్ని తీసేస్తున్నారని, వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. గతంలో దిల్ రాజు, బన్నీ వాసు, నాగవంశీ వంటి నిర్మాతలు కూడా రివ్యూలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, కే-ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేష్ దండా మాత్రం తన ఆగ్రహాన్ని బహిరంగంగా, తీవ్ర పదజాలంతో వెళ్లగక్కారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు
తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్‌సైట్లే శాసిస్తున్నాయా ??
ఒలింపిక్స్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
వైరల్ వీడియోలు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

