Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్ బాలకృష్ణ కనిపిస్తారు’
బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు. తన బాబాయ్ గురించి చాలా గొప్పగా.. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. తన మాటలతో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. అలా గతంలో ఎన్టీఆర్ తన బాబాయ్ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు మరోసారి బయటికి వచ్చాయి. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు. తన బాబాయ్ గురించి చాలా గొప్పగా.. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. తన మాటలతో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. అలా గతంలో ఎన్టీఆర్ తన బాబాయ్ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు మరోసారి బయటికి వచ్చాయి. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అప్పట్లో అదుర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఇక ఆ వేదిక పై బాలయ్యను చూసిన తారక్ చాలా ఎమోషనల్ అయ్యారు. ‘నా గుండె కోస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అంటుంటారు.. కానీ నా గుండె కోస్తే మా బాబాయి కనిపిస్తారు’ అంటూ చాలా ఎమోషనల్‌గా చెప్పారు తారక్. అంతేక కాదు అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి వస్తూ.. యాక్సిండెట్‌కు గురైనా తను ఆ యాక్సిడెంట్ నుంచి క్షేమంగా బయటపడ్డానంటే.. అది తాతగారి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే తన బాబాయ్ ఆశీస్సుల వల్లే అంటూ చెప్పారు. తన కామెంట్స్‌తో అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో సారి అదే వీడియో క్లిప్ తో ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నారు తారక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??
TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్ కఠోర దీక్ష
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

