టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

సైబర్ నేరగాళ్లు మరో సారి రెచ్చిపోతున్నారు. సెల్రబిటీలను టార్గెట్ చేస్తూ.. పోలీసులమంటూ ఫేక్ ఫోన్ కాల్స్‌ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు గుంజే ప్రయత్నాన్ని చాలా జాగ్రత్తగా.. అతి తెలివిగా చేస్తున్నారు. అయినా కానీ బొక్కబోర్లా పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ యాక్టరస్ అనన్య విషయంలోనూ ఇదే చేసి.. తోక ముడిచారు. ఇక ఎట్ ప్రజెంట్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్గా మారే ప్రయత్నం చేస్తున్న అనన్య నాగెళ్లను కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు.

టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

|

Updated on: Jun 26, 2024 | 2:47 PM

సైబర్ నేరగాళ్లు మరో సారి రెచ్చిపోతున్నారు. సెల్రబిటీలను టార్గెట్ చేస్తూ.. పోలీసులమంటూ ఫేక్ ఫోన్ కాల్స్‌ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు గుంజే ప్రయత్నాన్ని చాలా జాగ్రత్తగా.. అతి తెలివిగా చేస్తున్నారు. అయినా కానీ బొక్కబోర్లా పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ యాక్టరస్ అనన్య విషయంలోనూ ఇదే చేసి.. తోక ముడిచారు. ఇక ఎట్ ప్రజెంట్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్గా మారే ప్రయత్నం చేస్తున్న అనన్య నాగెళ్లను కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. పోలీసుల పేరుతో ఫోన్ కాల్స్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇది ఫ్రాడ్‌ కాల్ అని గ్రహించిన ఈ బ్యూటీ… వారి ప్లాన్ను తిప్పికొట్టారు. తనకు ఎదురైన ఈ ఘటనను ఓ వీడియోలో వివరించి.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పంచుకుని.. తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌లో అవేర్‌నెస్ కలిగించే ప్రతయ్నం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష

Follow us