Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!

Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!

Phani CH

|

Updated on: Jul 27, 2024 | 12:11 PM

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, యాక్షన్, మెసేజ్ తరహా చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆర్సీ 16, నాని కొత్త సినిమాల్లోనూ నటించనుంది. ఇటు తెలుగులో సినిమాలను ఓకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, యాక్షన్, మెసేజ్ తరహా చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆర్సీ 16, నాని కొత్త సినిమాల్లోనూ నటించనుంది. ఇటు తెలుగులో సినిమాలను ఓకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే కొన్నిరోజుల క్రితం జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలోనూ సందడి చేసింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ కు సంబంధించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమెను కొందరు సెలబ్రిటీలు పొగడడం కామన్ అయిపోయింది. దీంతో ఇదంతా సెల్ఫ్ డబ్బా.. పెయిడ్ ప్రమోషన్ అనే కామెంట్ కొంత మంది నెటిజెన్స్ నుంచి గట్టిగా వస్తోంది. అది కాస్తా ఎక్కువగా వినిపించే సరికి.. ఈ కామెంట్‌ పై తాజాగా రియాక్టైంది ఈ బ్యూటీ. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ఉలఝ్‌ ప్రమోషన్లో ఈ విషయం పైనే ఓపెన్ కామెంట్స్ ఇచ్చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన

పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్

Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం

Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు