Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాన్స్‌లో కూడా షారుఖ్ ను ఇష్టపడే వారు ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణే కింగ్ ఖాన్ కు దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలైంది. దానిపై షారుక్ ఖాన్ చిత్రం , పేరు ఉండడం విశేషం . ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాన్స్‌లో కూడా షారుఖ్ ను ఇష్టపడే వారు ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణే కింగ్ ఖాన్ కు దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలైంది. దానిపై షారుక్ ఖాన్ చిత్రం , పేరు ఉండడం విశేషం . ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంతే కాకుండా ఇప్పుడు షారుఖ్ ఖాన్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదల చేశారు. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖాన్. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు కూడా షారూఖ్ ఖాన్ కావడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

