Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లం కొండ శ్రీనివాస్. తన దైన డ్యాన్స్ లు, ఫైట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు ఈ స్టార్ హీరో. ఇక తనపదేళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ.. తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. తాజాగా ఓ పంచిపని చేశారు. 2014 జులై 24న బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజైంది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లం కొండ శ్రీనివాస్. తన దైన డ్యాన్స్ లు, ఫైట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు ఈ స్టార్ హీరో. ఇక తనపదేళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ.. తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. తాజాగా ఓ పంచిపని చేశారు. 2014 జులై 24న బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన జులై 24 , 2024కి పదేళ్లు పూర్తి కావడంతో.. తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు బెల్లంకొండ. అంధులకు ఆహారం, బట్టలు పంపిణీ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దాంతో పాటే ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఎమోషనల్ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు
జఫ్రానీ ఛాయ్ ను ఎప్పుడైనా టేస్ట్ చేశారా ?? రేటెంతో తెలుసా ??
నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

