పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్
మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్, లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ అందాల తారగా బాగా చేరువైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంది అమలా పాల్. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుకుంది. గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని ఇటీవలే ఓ పండట బిడ్డకు జన్మనిచ్చింది .
మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్, లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ అందాల తారగా బాగా చేరువైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంది అమలా పాల్. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుకుంది. గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని ఇటీవలే ఓ పండట బిడ్డకు జన్మనిచ్చింది . అయితే ఈ మధ్య కాలంలోతరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది అమలా పాల్. ఇటీవల ఓ హెయిర్ డ్రెస్సర్ తనను అవమానించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అమలాపాల్. ప్రస్తుతం లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ లో నటిస్తోంది అమల. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెవెల్ క్రాస్ జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

