తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానులను అలరించింది ఈ సీనియర్ లేడీ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ హీరోయిన్ పేరు ఒకప్పుడు చాలా మంది ప్రముఖులతో వినిపించింది. కానీ సెలబ్రిటీలతో రేఖకు ఉన్న ఫ్రెండ్ షిప్, ప్రేమ పెళ్లి వరకు దారితీయలేదు.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానులను అలరించింది ఈ సీనియర్ లేడీ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ హీరోయిన్ పేరు ఒకప్పుడు చాలా మంది ప్రముఖులతో వినిపించింది. కానీ సెలబ్రిటీలతో రేఖకు ఉన్న ఫ్రెండ్ షిప్, ప్రేమ పెళ్లి వరకు దారితీయలేదు. బీటౌన్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని లవ్, బ్రేకప్ స్టోరీ రేఖ, అమితాబ్ బచ్చన్‌ది. వీరిద్దరి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ పార్టీలలో పాల్గొంటూ భారీగా పారితోషికం తీసుకుంటుంది రేఖ. కాంచీపురం చీరల్లో డిఫరెంట్ స్టైలీష్ లుక్స్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా రేఖకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1984లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, కుటుంబం గురించి కొన్ని కామెంట్స్ చేసింది ఈమె. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో రేఖ కూడా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్
Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

