Janhvi Kapoor: ఆస్కార్‌కు అడుగు దూరంలో జాన్వీ మూవీ
కాన్స్, టొరంటో ఫెస్టివల్స్‌లో రాణించిన 'హోమ్‌బౌండ్' సినిమా ఆస్కార్ 2026 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉంది. 98వ ఆస్కార్స్‌లో 'దశావతార్' కూడా పోటీలో నిలిచింది, ఇది భారతీయ సినిమాకు గర్వకారణం.
కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సత్తా చాటిన ‘హోమ్‌బౌండ్’ సినిమా.. ఇప్పుడు ఆస్కార్-2026లో కూడా దూసుకుపోతోంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిందీ మూవీని.. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ.. ఆస్కార్ రిలీజ్ చేసిన ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్స్ షార్ట్ లిస్టులో చోటు దక్కించుకుంది. దీంతో ఆస్కార్ అవార్డ్‌కు కేవలం అడుగు దూరంలోనే ఈ మూవీ ఉన్నట్టైంది. ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచిన తొలి మరాఠీ సినిమాగా ‘దశావతార్’ కి గుర్తింపు దక్కింది. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. థియేటర్లో మంచి ఫుట్‌ఫాల్స్ తో 25 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. 98వ ఆస్కార్ బరిలో మెయిన్ ఓపెన్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Raja Saab: క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్.. మామూలుగా ఉండదు
ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి
Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్ !! ట్రెండింగ్‌లో నటసింహం
Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

