Ranbir Kapoor: అదే జరిగితే గుండు కొట్టించుకుంటా !! రణ్‌బీర్ షాకింగ్ స్టేట్మెంట్

Ranbir Kapoor: అదే జరిగితే గుండు కొట్టించుకుంటా !! రణ్‌బీర్ షాకింగ్ స్టేట్మెంట్

Phani CH

|

Updated on: Sep 10, 2022 | 6:15 PM

బాయ్‌ కాట్ నినాదాల మధ్య... బాలీవుడ్‌కు తప్పకుండా ఓ హిట్టు కావాలనే చూపుల మధ్య.. సౌత్‌ లో తమ పాన్‌ ఇండియా జెండా ఎగరవేయాలనే ఆశల మధ్య.. బ్రహ్మాస్త్ర సినిమా రిలీజైపోయింది.

బాయ్‌ కాట్ నినాదాల మధ్య… బాలీవుడ్‌కు తప్పకుండా ఓ హిట్టు కావాలనే చూపుల మధ్య.. సౌత్‌ లో తమ పాన్‌ ఇండియా జెండా ఎగరవేయాలనే ఆశల మధ్య.. బ్రహ్మాస్త్ర సినిమా రిలీజైపోయింది. రిలీజైపోవడమే కాదు.. పాజిటివ్ టాకే తెచ్చుకుంటోంది. ఇదంతా బానే ఉన్నా.. బ్రహ్మస్త్ర రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైతే మాత్రం… గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నారట బాలీవుడ్ ప్రిన్స్ రణ్బీర్. తప్పకుండా సినిమా హిట్‌ కావాల్సిన ఈ పరిస్థితుల్లో.. పెళ్లైన తరువాత కెరీర్ లో ఓ సక్సెస్ పడాలని చూస్తున్న ఈ టైంలో.. దేవుడిపైనే భారం వేసేందుకు ఫిక్స్ అయ్యారట రణ్బీర్. ఆ క్రమంలోనే సన్నిహితుల సలహా మేరకు.. సినిమా హిట్‌ కావాలని మన తిరుమలేషున్ని కోరుకున్నారట రణ్బీర్. కోరుకోవడమే కాదు హిట్టైతే తలనీలాలిస్తానని కూడా మొక్కుకున్నారట ఈ హీరో..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!