Heroine Rezina Serious: ‘నాకు అలాంటి వ్యాధి లేదు..’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్..(వీడియో)
రెజీనా కసాండ్రను చూస్తే.. కత్తిలా ఉంటారనే ఫీలింగ్ కోలీవుడ్, టాలీవుడ్ కుర్రాళ్లలో ఉంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్ డేస్లో తన గ్లామర్ డోస్ పెంచేస్తూ.. వస్తోంది ఈ బ్యూటీ. పెంచేస్తూ..
రెజీనా కసాండ్రను చూస్తే.. కత్తిలా ఉంటారనే ఫీలింగ్ కోలీవుడ్, టాలీవుడ్ కుర్రాళ్లలో ఉంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్ డేస్లో తన గ్లామర్ డోస్ పెంచేస్తూ.. వస్తోంది ఈ బ్యూటీ. పెంచేస్తూ… రావడమే కాదు.. ఐటెం సాంగ్స్ చేయడమూ మొదలెట్టేసింది. లేడీ ఓరియెంట్ సినిమా శాఖినీ డాఖినీ సినిమాతో త్వరలో మన ముందుకు కూడా వచ్చేస్తోంది. కాని ఈ క్రమంలోనే…. తాజాగా ఓ రిపోర్టర్ పై సీరియస్ అయింది. నాకు ఆ వ్యాధి లేదంటూ.. బుస్సున ఎగిరింది. అలా ఎలా అడుగుతారంటూ.. ఆ రిపోర్టన్ ను వాయించింది. ఎట్ ప్రజెంట్ తన సినిమా శాఖినీ డాఖినీ ప్రమోషన్లో బిజీగా ఉన్న రెజీనా.. తాజాగా ప్రెస్ మీట్‌కు వెళ్లారు. అయితే ఆ ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్…. సినిమాల్లో చూపించినట్టు…. లియల్ లైఫ్ లో కూడా మీకు OCD ఉందా అంటూ రెజీనాను ప్రశ్నించారు.అందుకు కాస్త షాకింగ్ ఎక్స్ ప్రెషన్తో… మీరు అదర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? అంటూ ఆ రిపోర్టర్ కు దిమ్మతిరిగేలా చేసింది రెజీన..! అంతేకాదు తాను మూవీలో నటించానని.. OCD లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ తనకుమీ లేవని కాస్త సీరియస్‌గా చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..