Nikhil: ఫ్యాన్స్ కు ఓ స్వీట్ షాక్ ఇచ్చిన హీరో నిఖిల్
ఎట్ ప్రెజెంట్ తన 18 పేజెస్ సినిమా హిట్‌తో క్లౌడ్ 9లో విహరిస్తున్న మన కార్తీకేయ.. సూపర్ జోష్ లో ఉన్నారు. ఓ పక్క పాన్ ఇండియా పొజీషన్‌ను ఎంజాయ్ చేస్తూనే...
ఎట్ ప్రెజెంట్ తన 18 పేజెస్ సినిమా హిట్‌తో క్లౌడ్ 9లో విహరిస్తున్న మన కార్తీకేయ.. సూపర్ జోష్ లో ఉన్నారు. ఓ పక్క పాన్ ఇండియా పొజీషన్‌ను ఎంజాయ్ చేస్తూనే… 18 పేజెస్ సినిమాలో తాను చేసిన యాక్టింగ్‌తో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే కాస్త లేట్ అయినా కూడా.. స్టార్ డైరెక్టర్ కళ్లలో పడి.. ద మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా మారిపోయారు మన నిఖిల్. ఇక ఇదంతా పక్కకు పెడితే.. ఈ సినిమా రిలీజ్ రోజే తన ఫ్యాన్స్ కు ఓ స్వీట్ షాకిచ్చారు హీరో నిఖిల్. ఇది క్రిస్మస్ సీజన్ కావడం.. శాంటా సందడి అన్ని మాల్స్‌లో కనిపిస్తుండడంతో.. తను ఓ మాల్‌కి వెళ్లి శాంటాలా మారిపోయారు. హీరో నిఖిల్ శాంటాలా మారిపోవడమే కాదు.. మాల్లో ఉన్న పిల్లలను ఆడిచ్చారు. చాక్లెట్స్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. పనలో పనిగా అందర్లో కలివిడిగా తిరుగుతూ.. 18 పేజెస్ సినిమా ఎలా ఉందాని కనుకొన్నారు. ఆ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసి.. అదే సినిమాను ప్రమోట్ కూడా చేసుకుంటున్నారు ఈ నయా పాన్ ఇండియన్ హీరో.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

