బాలయ్య పవన్‌ కలిసిన వేళ !! ఎక్కడంటే ??

బాలయ్య పవన్‌ కలిసిన వేళ !! ఎక్కడంటే ??

Phani CH

|

Updated on: Dec 25, 2022 | 9:39 AM

ఇద్దరూ పొలిటికల్ గా యాక్టివ్‌గానే ఉన్నారు. ఇద్దరూ సినిమాల్లోనూ నటిస్తేనే ఉన్నారు. ఇద్దరూ స్టార్ ఇమేజ్‌లో కొండంత రేంజ్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు.

ఇద్దరూ పొలిటికల్ గా యాక్టివ్‌గానే ఉన్నారు. ఇద్దరూ సినిమాల్లోనూ నటిస్తేనే ఉన్నారు. ఇద్దరూ స్టార్ ఇమేజ్‌లో కొండంత రేంజ్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఈ ఇద్దరూ..! బాలయ్య, పవన్ కలిసిన వేళ..! రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియా నుంచి. ఎస్ ! అయితే ఆ కామెంట్స్ రాజకీయంగానే కావచ్చు.. సినిమా పరంగానే కావచ్చు.. ఫ్యాన్ వార్‌ బేస్డ్ గానే వస్తుండొచ్చు.. చెత్త చెత్త మాటలు పేలుతుండొచ్చు.. పిచ్చి పిచ్చి మీమ్స్‌ వైరల్ అవుతుండొచ్చు.. కాని ఈ ఇద్దరూ కలిసిన వేళ.. ! సోషల్ మీడియా మాత్రం ఒక్క సారిగా బ్లాస్ట్ అయిందన్న మాట వాస్తవం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nikhil: ఫ్యాన్స్ కు ఓ స్వీట్ షాక్ ఇచ్చిన హీరో నిఖిల్

Published on: Dec 25, 2022 09:39 AM