Manchu Manoj: ‘నన్ను క్షమించండి..’ బేషరతుగా సారీ చెప్పిన మంచు మనోజ్..
మంచు మనోజ్! మోహన్ బాబు చిన్నబ్బాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పేరు తెచ్చుకున్న అబ్బాయి. దానికితోడు.. మోహన్ బాబు లెగసీని.. ఓ రేంజ్లో కంటిన్యూ చేస్తాడని అందరూ అనుకున్న అబ్బాయి. అలాంటి మంచు మనోజ్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి కూడా చేసుకుని మళ్లీ ఇండస్ట్రీలో తన రేంజ్ హవా మొదలెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలంటూ మడికట్టుకుని కూర్చోకుండా... షోలు కూడా చేసేందుకు ఓకే అన్నాడు. ఇక ఆ షో లాంచింగ్ వేదికగానే.. తన అభిమానులను బేషరతుగా క్షమించమంటూ కోరాడు.
మంచు మనోజ్! మోహన్ బాబు చిన్నబ్బాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పేరు తెచ్చుకున్న అబ్బాయి. దానికితోడు.. మోహన్ బాబు లెగసీని.. ఓ రేంజ్లో కంటిన్యూ చేస్తాడని అందరూ అనుకున్న అబ్బాయి. అలాంటి మంచు మనోజ్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి కూడా చేసుకుని మళ్లీ ఇండస్ట్రీలో తన రేంజ్ హవా మొదలెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలంటూ మడికట్టుకుని కూర్చోకుండా… షోలు కూడా చేసేందుకు ఓకే అన్నాడు. ఇక ఆ షో లాంచింగ్ వేదికగానే.. తన అభిమానులను బేషరతుగా క్షమించమంటూ కోరాడు. ఎస్ ! ఫిల్మ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ప్రొవడక్షన్స్‌లో.. ‘ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం’ అనే నేమ్‌తో టాక్ షో మొదలెడుతున్న మంచు మనోజ్.. ఆ షో వేదికగా.. తన అభిమానులతో మాట్లాడాడు. వారికి క్షమాపణ చెప్పాడు. ఇక నుంచి బాధ్యతతో సినిమాలు చేస్తా అన్నాడు. ఇంతకీ మంచు మనోజ్ ఏమన్నాడంటే..! “ఇండస్ట్రీలో నాకు ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇందుకు నా అభిమానులు క్షమించాలి. నిజ జీవితంలో ఏడడుగులేసి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు ప్యాషన్, గోల్‌తో సినిమాలు చేశాను. ఇప్పుడు ప్యాషన్‌తో పాటు బాధ్యతతో మళ్లీ వచ్చాను” అని హీరో మంచు మనోజ్ అన్నాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్‌లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

