రామ్ చరణ్ ఇంటికి క్రికెటర్ హార్దిక్ పాండ్యా
మెగా ఫ్యామిలీకి ఇండియన్ క్రికెటర్స్‌కు విడిదీయరానంత సంబంధం ఉందని అందరూ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్టే.. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీ క్రికెటర్ ఏదో ఒక సందర్భంతో చిరు ఆతిథ్యం తీసుకుంటూ ఉంటారు.
మెగా ఫ్యామిలీకి ఇండియన్ క్రికెటర్స్‌కు విడిదీయరానంత సంబంధం ఉందని అందరూ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్టే.. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీ క్రికెటర్ ఏదో ఒక సందర్భంతో చిరు ఆతిథ్యం తీసుకుంటూ ఉంటారు. వారి ఇంట్లో కాసేపు గడిపి వస్తుంటారు. వారితో ముచ్చటిస్తూ ఉంటారు. అలా తాజాగా స్టార్ క్రికెట్ హార్దిక్ పాండ్యా కూడా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారని ఇప్పుడో న్యూస్ అంతటా తెగ వైరల్ అవుతోంది. ఇక ఆస్ట్రేలియా – ఇండియా టీ 20 ఫైనల్ మ్యాచ్ లో తన రెండు బాల్స్ మిగిలుండగానే.. సూపర్ షోర్‌తో ఇండియాకు విక్టరీ అందంచిన హార్దిక్ పాండ్యే.. ఆ మ్యాచ్ తరువాత .. స్టార్ హీరో రామ్ చరణ్ ఇంటికి వెళ్లారట. అక్కడే చెర్రీ, చిరుతో కలిసి డిన్నర్ చేసి.. కాసేపు టైం స్పెండ్ చేశారట. ఆ తరువాత హోటల్‌కు చేరుకున్నారట. అయితే హార్దిక్ తో పాటు.. సూర్య కుమార్ కూడా చెర్రీ ఇంటికి వెళ్లారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలిన గాడ్ ఫాదర్.. ఇక గ్రౌండ్‌లో రచ్చ రచ్చే
Viral: బ్యాగ్ ఎవరిదైతే నాకెందుకు.. నాక్కావలసింది ఇది !! చోరకళలో మాస్టర్ డిగ్రీ అంటున్న నెటిజన్లు
బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్ !!
మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!
చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

