మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!
ఓ వ్యక్తి మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించి.. ఎక్స్‌రే తీయించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఓ వ్యక్తి మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించి.. ఎక్స్‌రే తీయించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. సదరు వ్యక్తి మూత్రాశయంలో 10 సెంటీమీటర్ల మేకు ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు.. అతి కష్టం మీద ఆ మేకును బయటికి తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంతకీ ఆ మేకు లోపలికి ఎలా వెళ్లిందో ఆ వ్యక్తికి తెలియదట. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాగా, ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతుండటం పరిపాటిగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??
Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్..లైవ్ వీడియో
Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

