Viral: బ్యాగ్ ఎవరిదైతే నాకెందుకు.. నాక్కావలసింది ఇది !! చోరకళలో మాస్టర్ డిగ్రీ అంటున్న నెటిజన్లు
కోతులు చేసే అల్లరి పనులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవరైనా చిలిపి వేషాలు వేస్తు కోతి చేష్టలు ఆపు అంటూ ఉంటారు. ఇక ఈ వానరాలు ఆగడాలను తట్టుకోవడం ఒకింత కష్టమే.
కోతులు చేసే అల్లరి పనులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవరైనా చిలిపి వేషాలు వేస్తు కోతి చేష్టలు ఆపు అంటూ ఉంటారు. ఇక ఈ వానరాలు ఆగడాలను తట్టుకోవడం ఒకింత కష్టమే. ఇటీవల కోతులు వనాలను వదిలి ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో చొరబడటం.. దారిన పోయేవాళ్ల చేతిలో ఏమైనా ఉంటే అవి లాక్కొని పారిపోవడం చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని ఓ చోట కూర్చుని ఉన్నాడు. ఇంతలో వెనుకగా రెండు కోతులు వచ్చాయి. వాటిలో ఒకటి అతని బ్యాగ్ జిప్‌ను ఓపెన్ చేసి ఏమైనా దొరుకుతుందేమో అని వెతికింది. ఏమీ దొరకలేదు. మరో జిప్ ఓపెన్ చేసింది అందులో ఓ యాపిల్ పండు ఉంది.. అంతే ఆ యాపిల్ పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఒక యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేసారు. దాంతో ఇది వైరల్ అయ్యింది. లక్ష మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. వేల మందికి లైక్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందించారు. చోరకళలో ఆరితేరిన కోతి అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్ !!
మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!
చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??
Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్..లైవ్ వీడియో
Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

