Baby Movie Leaks: బేబీ డైరెక్టర్ సాయి రాజేష్‌ను సాక్ష్యాలతో సహా ఇరికించిన నటి..

గాయత్రి! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కించిన ఫిదా సినిమాతో పాపులర్ అయ్యింది ఈమె. ఆ సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా కనిపించింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. తన కాంట్రో కామెంట్స్‌తో కాంట్రో లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో సారి డైరెక్టర్ సాయి రాజేష్‌ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డైరెక్టర్ శిరిన్ చెప్పినట్టు బేబీ సినిమా స్టోరీని డైరెక్టర్ సాయి రాజేష్‌ కాపీ కొట్టినట్టు సాక్షాధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేసింది.

Baby Movie Leaks: బేబీ డైరెక్టర్ సాయి రాజేష్‌ను సాక్ష్యాలతో సహా ఇరికించిన నటి..

|

Updated on: May 31, 2024 | 9:42 PM

గాయత్రి! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కించిన ఫిదా సినిమాతో పాపులర్ అయ్యింది ఈమె. ఆ సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా కనిపించింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. తన కాంట్రో కామెంట్స్‌తో కాంట్రో లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో సారి డైరెక్టర్ సాయి రాజేష్‌ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డైరెక్టర్ శిరిన్ చెప్పినట్టు బేబీ సినిమా స్టోరీని డైరెక్టర్ సాయి రాజేష్‌ కాపీ కొట్టినట్టు సాక్షాధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు సాయి రాజేష్‌ తనకు కూడా అన్యాయం చేశాడని.. చెప్పింది. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ గాయత్రీ ఏం చెప్పారంటే.. “బేబి సినిమా కథను ముందుగా శిరిన్ ప్రేమించొద్దు పేరుతో రాసుకున్నాడు. కానీ ఆ స్టోరీని సాయి రాజేశ్ కాపీ కొట్టాడు.

ప్రేమించొద్దు సినిమాకు ముందుగా నన్ను హీరోయిన్‏గా అనుకున్నాడు. అందుకు లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఓ స్కూల్ డ్రెస్ తీసుకువచ్చి ఫోటోషూట్ చేశాడు. ఈ ఫోటోలను నేను సాయి రాజేశ్ కు చూపించాను. మొత్తం బేబి సినిమాలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదలయ్యాక చూసి షాకయ్యాను. సాయి రాజేశ్ తో ఇబ్బందులు రావడం నాకు కొత్తేమి కాదు. అతడు డైరెక్ట్ చేసిన కొబ్బరి మట్ట సినిమాలో నేను నటించాను. అప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు కొబ్బరి మట్ట సినిమాకు తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి 25 వేల చెక్ మాత్రమే సాయి రాజేష్‌ ఇచ్చాడంది. మిగతాది ఎగొట్టారని చెప్పింది. బేబీ సినిమా కథను ముందుగా రాసుకున్న శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ లాగించేస్తున్నారా జాగ్రత్త సుమా
రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ లాగించేస్తున్నారా జాగ్రత్త సుమా
ఉప్పలగుప్తంలో విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా
ఉప్పలగుప్తంలో విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా
స్కాన్ చేయండి.. సలహాలు ఇవ్వండి.. పాలనలో పవన్ కొత్త ట్రెండ్!
స్కాన్ చేయండి.. సలహాలు ఇవ్వండి.. పాలనలో పవన్ కొత్త ట్రెండ్!
రూ.10వేల లోపే ట్యాబ్లెట్లు.. టాప్ బ్రాండ్లు.. బెస్ట్ ఫీచర్లు..
రూ.10వేల లోపే ట్యాబ్లెట్లు.. టాప్ బ్రాండ్లు.. బెస్ట్ ఫీచర్లు..
కొరియన్ల లాంటి మెరిసే చర్మం కోసం.. చియా సీడ్స్‌ ఇలా వాడండి..!
కొరియన్ల లాంటి మెరిసే చర్మం కోసం.. చియా సీడ్స్‌ ఇలా వాడండి..!
సెమీస్ పోరులో 4 జట్లు.. ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?
సెమీస్ పోరులో 4 జట్లు.. ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?
ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
అయ్యా బాబోయ్.. ఆ హీరోయిన్ ఈ అమ్మాయా..?
అయ్యా బాబోయ్.. ఆ హీరోయిన్ ఈ అమ్మాయా..?
కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం..
కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం..
Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్..
Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్..