Vijay Antony: షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో.. దెబ్బకు అందరూ స్టన్.!
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి చెప్పక్కర్లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో అటు తమిళ్.. ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తన అప్‌కమింగ్ ఫిల్మ్ తుఫానుతో మరో సారి తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు ఈ హీరో.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి చెప్పక్కర్లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో అటు తమిళ్.. ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తన అప్‌కమింగ్ ఫిల్మ్ తుఫానుతో మరో సారి తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు ఈ హీరో. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ ఈవెంట్ రీసెంట్‌గా జరిగింది. ఇక వేడుకకు విచ్చేసిన హీరో విజయ్ ఆంటోనీ.. చెప్పులు లేకుండా కనిపించడం ఈవెంట్లో అందర్నీ నోటీస్ చేసేలా.. చెప్పులు ఎందుకు వేసుకోలేదని.. ఈవెంట్‌కు వచ్చిన పలువురు విలేకర్లు ప్రశ్నించేలా చేసింది. అయితే వారి ప్రశ్నలకు చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు ఈ హీరో. ఇంతకీ ఈయన ఏం చెప్పారంటే.. “కొద్ది రోజుల క్రితం చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు విజయ్ ఆంటోని. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

