Rashmika Mandanna: ఛీ.. మరీ దారుణంగా రష్మిక డీప్‌ ఫేక్ వీడియో..

Anil kumar poka

|

Updated on: May 31, 2024 | 9:35 PM

కొందరు కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలతో హీరోయిన్స్‌ పరువును బజారుపాలు చేస్తున్నారు. అందులో పర్టిక్యులర్‌గా రష్మికనే ఎయిర్‌ చేసినట్టు.. ఆమె డీప్‌ ఫేక్ వీడియోలనే తయారు చేసి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక మరోసారి అదే చేశారు. ఓ అమ్మాయి బికినీ వీడియోను రష్మిక వీడియోగా AI సాయంతో మార్చేశారు. ఆ వీడియోను రష్మిక బికినీ హాట్ వీడియోగా.. మరీ దారుణంగా నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.