Dulquer Salmaan: ఒక్క ఫోటోతో ఇండియాను తన వైపుకు తిప్పుకున్న దుల్కర్.. వీడియో
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ”కురుప్” అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు దుల్కర్ . శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్ !!